మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న ఫొటోలను నమ్రతా తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్టు చేశారు. అప్పుడప్పుడూ శనివారం పొద్దున స్విమ్మింగ్ పూల్ లో ఇలా..’ అని క్యాప్షన్ తో మహేష్ బాబు ఫొటోలను నమ్రత ఇన్ స్టా అకౌంట్ లో పెట్టారు. దానికి ‘టూ కూల్ ఫర్ ది పూల్’ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించారు. ఈ ఫొటోల్లో స్విమ్మింగ్ పూల్ లో నడుములోతు వరకు మునిగి ఉన్న మహేష్ బాబు.. జుట్టు దెబ్బతినకుండా తలకు స్విమ్మింగ్ క్యాప్ ధరించి, స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని ఉన్నారు. ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
Mahesh Babu raises temperature as he poses shirtless in pool
Read @ANI Story | https://t.co/gIGpCSK8Rb#MaheshBabu #NamrataShirodkar pic.twitter.com/epSNPG76gG
— ANI Digital (@ani_digital) August 20, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)