Hyderabad, Aug 10: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు (Nagababu) మీడియా రంగంలోకి ప్రవేశించారు. ‘ఎన్’ మీడియా (N Media) ఎంటర్ టైన్‌మెంట్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ను ఆయన కొనేశారు. ఈ ఛానల్ కు సంబంధించిన లోగో ఆవిష్కరణ ఇటీవలే అయ్యింది. ఈ ఛానల్ కు ప్రస్తుతం పది లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఎంటర్ టైన్‌మెంట్ కే ఈ ఛానల్ పరిమితమవుతున్నట్టు సమాచారం. అవసరాల దృష్ట్యా భవిష్యత్తులో పొలిటికల్ న్యూస్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు
మీడియా రంగంలో అడుగుపెట్టిన కొణిదెల నాగబాబు "N మీడియా ఎంటర్టైన్మెంట్" పేరుతో ప్రజల ముందుకు వస్తున్న కొణిదెల నాగబాబు లోగో విడుదల చేసిన నాగబాబు అండ్ టీం #nagababu #konidela #TeluguNews #HashtagU pic.twitter.com/uQRU6aA3QS
— Hashtag U (@HashtaguIn) August 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)