టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌లో అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం రకుల్ - జాకీ భగ్నానీ వివాహమాడింది. ఈ వేడుకకు శిల్పాశెట్టి, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్, డేవిడ్ ధావన్‌తో పాటు పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు.ఈ పెండ్లి ఫొటోలను తాజాగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు.
Here's Videos
Actor-producer Jackky Bhagnani and Actress Rakul Preet Singh are now husband and wife.
Jackky and Rakul meet the media for the first time after their wedding.#RakulPreetSingh #JackkyBhagnani pic.twitter.com/6eRkfla0T5
— Surya Reddy (@jsuryareddy) February 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)