మెగాస్టార్ చిరంజీవి, సురేఖల కొడుకు, నటుడు రామ్ చరణ్ , ఉపసానా కొణిదెల పండంటి పాపకు జన్మనిచ్చారు. కాగా ఎలాంటి పేరు పెడతారేమోనని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తలలు పట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తాము కూడా పలు పేర్లను సూచించారు. కాగా అందరినీ విస్తు పోయేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఊయలలో పాపను పడుకోపెట్టారు. అటు చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఉపాసన కూడా ఉన్నారు. పాప పేరు క్లీన్ కారా కొణిదెల(Klin Kaara Konidela) అని పేరు పెట్టినట్లు స్వయంగా చిరంజీవి వెల్లడించారు.
Here's Tweet
Klin Kaara Konidela 😍@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/8emWJoJcra
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 30, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)