ప్ర‌ముఖ తెలుగు యూట్యూబ‌ర్ ప్ర‌సాద్ బెహ‌ర‌ను లైంగిక వేధింపుల కేసులో హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు తెలుస్తుంది. త‌న సహచర న‌టిపై లైంగిక వేధింపులు చేశాడంటూ ఒక యువ‌తి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. షూటింగ్‌ సమయంలో త‌న‌ ప్రైవేట్‌ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు అత‌డిని అరెస్ట్ చేసి.. రిమాండుకు త‌రలించిన‌ట్లు తెలుస్తుంది.యూట్యూబ‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ప్ర‌సాద్ బెహ‌రా త‌ర్వాత ర‌చ‌యిత‌గా న‌టుడిగా రాణిస్తున్నారు. రీసెంట్‌గా కమిటీ కుర్రోళ్లు అనే సినిమాలో న‌టించాడు ప్రసాద్. నల్గొండలో ప్రిన్సిపాల్ అమానుషం, విద్యార్థినుల చేతి వేళ్లు విరిగేలా కొట్టిన ప్రిన్సిపాల్...ఎందుకో తెలిస్తే షాకవుతారు

Telugu YouTuber Prasad Behara arrested in sexual harassment case

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)