Bengaluru, Jan 8: ప్రముఖ కన్నడ నటుడు, కేజీఎఫ్ (KGF) సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న యశ్ (Yash) బర్త్ డే వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన 38వ బర్త్ డేను (Birthday) పురస్కరించుకుని అభిమానులు బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు అభిమానులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటకలోని గడగ్ జిల్లా లక్ష్మేశ్మర్ తాలూకాలోని సురంగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా నేడే యశ్ పుట్టినరోజు.
Suchetha Satish: 9 గంటల్లో 140 భాషల్లో పాట.. కేరళ యువతి సుచేత సతీశ్ గిన్నిస్ రికార్డ్
Three youths who are fans of actor Yash die of electrocution while erecting banner on actor's birthday. Three others seriously injured. Incident happened @Suranagi of Lakshmeshwar taluk #Gadag on Sunday late night@XpressBengaluru @NewIndianXpress @ramupatil_TNIE @AmitSUpadhye pic.twitter.com/VgivTs7lBy
— Raghu Koppar (@raghukoppar) January 8, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)