సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 1989లో వచ్చిన సూపర్‌హిట్ టీవీ షో ఉడాన్‌లో ఐపీఎస్ అధికారిణి పాత్రలో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రముఖ నటి కవితా చౌదరి (67) గుండెపోటుతో మరణించారు. అమృత్‌సర్‌లోని పార్వతిదేవి ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో గురువారం తుదిశ్వాస విడిచారని ఆమె స్నేహితురాలు సుచిత్ర వర్మ వెల్లడించారు. కాగా ఈ హీరోయిన్ గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. డీడీలో ఉడాన్ సిరీస్ ముఖ్య నటిగా, ఐకానిక్ సర్ఫ్ కమర్షియల్ యాడ్స్‌లో మెరిసిన కవితా చౌదరి ఎంతో పేరుతెచ్చుకున్నారని, తనకు మాత్రం ఆమెతో అనుబంధం అధికమని సుచిత్ర వర్మ ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు.
Here' News
View this post on Instagram
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)