వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటించిన లేడీ ఓరియెంటేడ్‌ సినిమా 'శబరి' మే 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకుంది. 'ఒక అమ్మాయి ఇండస్ట్రీలో రాణించడం అంత సులభం కాదు. నాన్నకు ఇష్టం లేకున్నా నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నేను హీరోయిన్‌గా పేరుపొందుతున్న రోజుల్లో తమళనాడుకు చెందిన ఒక టీవీ ఛానల్‌ అధినేత నా ఇంటికి వచ్చాడు. ఒక ప్రాజెక్ట్‌లో నటించాలని కోరాడు.. అందుకు నేను కూడా ఒప్పుకున్నాను. గుట్టు చప్పుడు టీజర్‌ వచ్చేసింది, బ్రహ్మాజీ కుమారుడు సంజయ్‌రావ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ట్రైలర్ ఇదిగో.

కానీ, కొంత సమయం తర్వాత మనం మళ్లీ బయట కలుద్దామా..? అన్నాడు. ఎందుకు సార్‌ అని నేను అడిగిన వెంటనే.. ఏదైనా మాట్లాడుకుందాం రూమ్‌ బుక్‌ చేస్తాను కలుద్దాం అన్నాడు. ఒక స్టార్‌ హీరో కుటుంబానికి చెందిన నన్నే ఇలా అడిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి అని అతని మీద కేసు పెట్టాను. ఈ సంఘటన సుమారు ఆరేళ్ల క్రితం జరిగింది. ఇలాంటి వ్యక్తుల ఆటకట్టించాలని నేను 'సేవ్‌ శక్తి ఫౌండేషన్‌' స్థాపించాను.' అని తెలిపింది.

Here's Teaser

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)