తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’ వేదికగా ప్రసారమైన ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్-2‌’ విన్నర్ గా సౌజన్య నిలిచింది. అల్లు అర్జున్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుంది. విన్నర్ గా సౌజన్య రూ.10 ల‌క్షల నగదు బహుమతి కూడా కైవసం చేసుకుంది. మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన జయరాజ్ కు 3 ల‌క్ష‌లు, రెండ‌వ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన లాస్యకు 2 ల‌క్ష‌ల చెక్ బన్నీ అందజేశారు. హేమచంద్ర హోస్ట్ గా చేసిన ఈ రియాలిటీ షోకు సంగీత దర్శకుడు థమన్, సింగర్ కార్తిక్, గీతామాధురిలు జ‌డ్జ్‌లుగా వ్యవహ‌రించారు.

News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)