Newdelhi, May 11: దేశరాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను (Delhi Storm) కుదిపేసింది. అనంతరం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి (Trees Fall). చాలా భవనాలు దెబ్బతిన్నాయి (Buildings Damaged). మరోవైపు చెట్లు, గోడ కూలిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 23 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. దుమ్ము తుఫాను కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
#WATCH | Delhi: A pandal in Rohini's Japanese Park collapsed after gusty winds hit the National Capital & the adjoining areas, yesterday.
A change in the weather was experienced in the National Capital after Delhi and the adjoining areas experienced a duststorm last night. pic.twitter.com/hiDA52qOAy
— ANI (@ANI) May 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)