Newdelhi, Feb 6: పోటీ పరీక్షల్లో అక్రమాలకు (Irregularities in Public Exams) పాల్పడే వారికి తగిన బుద్ధి చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) కఠిన నిబంధనలు తీసుకురానున్నది. అందులో భాగంగా సోమవారం లోక్‌సభలో (Loksabha) బిల్లును ప్రవేశపెట్టింది. దీని కింద పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్టు నేరం నిరూపితమైతే గరిష్ఠంగా పదేండ్లు జైలు, కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే ముఠాలనేగాక వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులు కూడా శిక్షార్హులే.
Rs 1 crore fine and up to 10 years jail - Here's how Anti-Paper Leak Bill aims to check malpractices in government recruitment exams
READ: https://t.co/786wdL5Q3a pic.twitter.com/j9t4VTvG7a
— News9 (@News9Tweets) February 6, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)