జూన్‌లో జరిగిన పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం విడుదల చేస్తున్నట్టు టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ కావాలని సూచించారు.
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాల లింక్స్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)