ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం 9.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుండగా రాజ్ ఘాట్ లో అంత్యక్రియలు జరిగే అవకాశం ఏంది.

ఇక శనివారం ఉదయం 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ భౌతికకాయం చేరనుంది. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో మాజీ ప్రధాని పార్థీవదేహం ఉంచనున్నారు. అనంతరం అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రికి అమెరికా నుండి భారత్ చేరుకోనుంది మన్మోహన్ సింగ్ కుమార్తె. మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ సీఎం 

Manmohan Singh funeral updates

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)