Hyderabad, Sep 24: హైదరాబాద్ లోని (Hyderabad) శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరిన విమానంలో ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక సమస్య తలెత్తింది (Technical Glitch in Hyderabad-Tirupati Flight). దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టులో 8.17 గంటలకు విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video:
హైదరాబాద్-తిరుపతి విమానం అత్యవసర ల్యాండింగ్..
శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 66 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం
ఉదయం 6.12 గంటలకు టేకాఫ్..
సాంకేతిక కారణాలతో తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టులో 8.17 గంటలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్@MoCA_India @RGIAHyd#Flight #EmergencyLanding #BigTV pic.twitter.com/keL83yGhJj
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)