Hyderabad, June 12: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగంటున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) (TET) ఫలితాలు (Results) బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ప్రకటించారు. కాగా ఈ పరీక్షలను మే 20 నుంచి జూన్‌ 2 వరకు ఆన్‌ లైన్‌ లో నిర్వహించగా, 2,36,487 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఫలితాల కోసం https://tstet2024.aptonline.in/tstet/ లింక్ పై క్లిక్ చేయండి.

ఏపీ సీఎంగా చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత.. వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధం

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)