వినియోగదారులకు షాక్. గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. డిసెంబర్ 1న తొలిరోజే గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ షాకిచ్చాయి చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధర రూ.16 పెరుగగా ఇది నేటి నుండే అమల్లోకి రానుంది. పెరిగిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,818గా ఉంది. కోల్ కతాలో రూ. 1,927 రూపాయలకు పెరిగింది.
జూలై నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. రోడ్డుపై పడ్డ ఆయిల్.. బైకులు స్కిడ్ అయి 60 మందికి గాయాలు..నాగారం రోడ్డుపై ఘటన, వీడియో ఇదిగో
Here's Tweet:
कमर्शियल LPG सिलेंडर के दाम में बढ़ोतरी
कमर्शियल LPG सिलेंडर के दाम 16.50 रुपये बढ़े
घरेलू LPG सिलेंडर के दाम में कोई बदलाव नहीं
Watch : https://t.co/a73ow232qu#LPGCylinder #PriceHike #Bharat24Digital@Akanksha_rjt @palakprakash20 @RanjanaRawat21 @PreetiNegi_ pic.twitter.com/rEShQJvZLT
— Bharat 24 - Vision Of New India (@Bharat24Liv) December 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)