ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ (72) కన్నుమూశారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రాగా.. ఆయనను కుటుంబీకులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారని ఆయన సోదరుడు ప్రణబ్‌ సేన్‌ పేర్కొన్నారు.సేన్ కమిషన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైస్‌ చైర్మన్‌తో పాటు పలు పదవుల్లోనూ పని చేశారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ హయాంలో 2004-2014 వరకు ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ విశేష సేవలందించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)