జగన్ అసెంబ్లీకి హాజరుకాకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపిన నేపథ్యంలో జగన్ స్పందించారు. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అంటూ సవాల్ విసిరారు. కాగా తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని జగన్ చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్.. అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అని సవాల్ విసిరారు
Here's Jagan Reaction
అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘అసెంబ్లీలో నన్ను డిస్‌క్వాలిఫై చేసే దమ్ముందా? నేను రెడీ.. రమ్మను’’ అని సవాల్ విసిరారు#andhrapradhesh #YSJaganMohanReddy #YSRCP @YSRCParty pic.twitter.com/sdxaKKG5xB
— లేటెస్ట్‌లీ తెలుగు (@LatestlyTelugu) November 13, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)