ఉత్త‌రాఖండ్‌లో నాలుగు పుణ్య‌క్షేత్రాల‌కు నెలవయిన చార్‌ధామ్‌లో వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉంది. హిమాల‌యాల కార‌ణంగా రోజూ మంచు కురుస్తుండ‌టంతో చార్‌ధామ్ ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారిపోయాయి. బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం కురుస్తూ క‌నువిందు చేస్తున్న‌ది. ఆ ముగ్ధ మ‌నోహ‌ర‌మైన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు.

Here's Video

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)