3 ఏళ్ళ బాలుడు అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్ నుంచి భారత భార్డర్ లోకి అడుగుపెట్టాడు. పంజాబ్ లోకి బాలుడు రావడంతో అక్కడున్న బీఎసఎఫ్ అధికారులు ఆ బాలుడిని తిరిగి క్షేమంగా పాకిస్తాన్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన ఫిరోజ్ పూర్ సెక్టార్లో రాత్రి ఏడు గంటలకు చోటు చేసుకుంది. జూలై 1న, 182 Bn BSF, ఫిరోజ్‌పూర్ సెక్టార్‌కు చెందిన సైనికులు 3 ఏళ్ల చిన్నారిని, అనుకోకుండా సరిహద్దు దాటి భారత్‌ వైపునకు రావడంతో తిరిగి ఆ చిన్నారిని తిరిగి, పాకిస్థాన్ రేంజర్స్‌కు సద్భావన సూచనగా అప్పగించారు. రాత్రి 7:15 గంటలకు పిల్లవాడిని పట్టుకుని 9:45 గంటలకు అప్పగించారని PRO, పంజాబ్ ఫ్రాంటియర్, BS తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)