పాకిస్తాన్ నుంచి ఒక కిలొ హెరాయిన్‌ను మోసుకొస్తున్న డ్రోన్ ను బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పంజాబ్ లోని గురుదాస్‌పూర్ సెక్లార్ సమీపంలో ఓ పాత డ్రోన్ ఈ హెరాయిన్ తీసుకువెళుతుండగా BSF దళాలు పట్టుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఈ డ్రోన్ పట్టుబడటం కలకలం రేపుతోంది,

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)