కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉచిత రేషన్ పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది.పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.అలాగే భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ 10,000 కోట్లు వెచ్చించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
The government on September 28 extended by three months its programme to provide free rations to the poor at a cost of over ₹44,700 crore, as it looked to ease pain from high inflation and make political gains in the upcoming #Gujarat election.https://t.co/2rh6T1myAf
— The Hindu (@the_hindu) September 28, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)