Cheetah Daksha Dies: 40 రోజుల వ్యవధిలో మూడో చీతా మృతి, రెండు మగ చీతాలతో జత కట్టే సమయంలో గాయపడిన ఆడ చీతా దక్ష, కొద్దిగంటల్లోనే మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో గాయపడిన కొన్ని గంటల తర్వాత మరో చిరుత మృతి చెందింది. దాదాపు 40 రోజుల వ్యవధిలో పార్కులో మరణించిన మూడో చిరుత దక్ష. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ జేఎస్‌ చౌహాన్‌ అన్నారు.

Cheetah Daksha Dies: 40 రోజుల వ్యవధిలో మూడో చీతా మృతి, రెండు మగ చీతాలతో జత కట్టే సమయంలో గాయపడిన ఆడ చీతా దక్ష, కొద్దిగంటల్లోనే మృతి
Cheetah (File-Image Source: Twitter)

Cheetah Daksha Dies Likely During Mating: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో గాయపడిన కొన్ని గంటల తర్వాత మరో చిరుత మృతి చెందింది. దాదాపు 40 రోజుల వ్యవధిలో పార్కులో మరణించిన మూడో చిరుత దక్ష. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ జేఎస్‌ చౌహాన్‌ అన్నారు.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 09, 2023 07:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).