Covid in India: దేశంలో గడిచిన 24 గంటల్లో 2,288 మందికి కరోనా, ప్రస్తుతం 19,637 కేసులు యాక్టివ్
దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,288 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 10 మంది చనిపోగా, 3,044 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,637 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 190.50 కోట్ల కొవిడ్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

#COVID19 | India reports 2,288 fresh cases, 3,044 recoveries, and 10 deaths in the last 24 hours. Total active cases 19,637. Daily positivity rate at 0.47% pic.twitter.com/8p0CdsLAgL
— ANI (@ANI) May 10, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 10, 2022 10:25 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).