భారత విదేశాంగ మంత్రిత్వశాఖకు చెందిన ఈ-మెయిల్ సర్వర్‌ను హ్యాకర్లు హ్యాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.డేటాను దొంగలించిన హ్యాకర్లు ఆ తర్వాత ఆ సమాచారాన్ని అమ్మకానికి పెట్టినట్లుగా తెలుస్తోంది సుమారు 15 మంది ఉన్నతాధికారుకుల చెందిన ఈ-మెయిల్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను సేల్ కోసం పెట్టినట్లు తెలుస్తోంది.
ఆ జాబితాలో ఓ బీజేపీ మంత్రి కూడా ఉన్నారని సమాచారం. ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి ఆ మంత్రికి నేరుగా అప్‌డేట్స్ వస్తుంటాయి. గత ఏడాది ఎయిమ్స్ సర్వర్లపై సైబర్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ అటాక్‌పై సమగ్ర నివేదికను భారత ప్రభుత్వం కోరింది. నార్త్ కొరియాకు చెందిన లజారస్ గ్రూపు.. సైబర్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Here's DNA Video
DNA | Cyber attack on Ministry of External Affairs server
For more videos, click here https://t.co/6ddeGFqM3o pic.twitter.com/HjAEMiILmY
— DNA (@dna) January 23, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)