యాస్ తుఫాన్ ఊహకు అందనంత వేగంతో తీరంవైపు దూసుకొస్తున్న‌ది. మ‌రికొన్ని గంట‌ల్లో అది ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ స‌రిహ‌ద్దుల్లో ఒడిశా తీరాన్ని తాక‌నుంది. యాస్ తుఫాన్ తీరానికి చేరువైనా కొద్ది తీర ప్రాంతాల్లో స‌ముద్రం ఉగ్ర‌రూపం దాల్చుతున్న‌ది. ఉవ్వెత్తున అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. చెవుల‌కు చిల్లులు ప‌డేలా స‌ముద్ర‌పు హోరు ద‌ద్ద‌రిల్లుతున్న‌ది. ఒడిశాలోని పారాదీప్ వ‌ద్ద స‌ముద్రం ఉగ్ర‌రూపానికి సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో తిలకించవచ్చు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)