దేశ రాజధానిలో మరో దారుణం చోటు చేసుకుంది. టీచరే కామాంధుడు అయ్యాడు. న్యూ అశోక్ నగర్ ప్రాంతంలో 3వ తరగతి విద్యార్థినిపై క్రీడా ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్థినికి కౌన్సెలింగ్ & వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.నిందితుడిపై సెక్షన్ 376/506 IPC, POCSO చట్టం కింద కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
Here's ANI Tweet
A class 3 girl student was allegedly raped by a sports teacher in the New Ashok Nagar area. Counselling & medical examination of the student is being conducted. Case registered under sections 376/506 IPC and POCSO Act: Delhi Police
— ANI (@ANI) February 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)