ఢిల్లీ హైవేపై దారుణ రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. రోహిణి ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ ఆధ్యర్యంలో నడిపిస్తున్న ఓ బస్సు రోడ్డుపై వెళుతూ అదుపుతప్పింది.అనంతరం బస్సు చాలా మందిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది. అంతటితో ఆగకుండా రోడ్డు మీద ఆగి ఉన్న ద్విచక్ర వాహనాలను సైతం పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే కొన్ని కార్లను, బైక్ లను కొంచెం దూరం ఈడ్చుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. . అలాగే బస్సు ముందుబాగం అంతా నుజ్జునుజ్జు అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Here's Video
रोहिणी में दिल्ली परिवहन निगम के तहत चलने वाली बस ने कई लोगों को मारी टक्कर कई दुपहिया वाहनों को कुचला,एक शख्स की हालत गंभीर @dtc_union @BJP4Delhi pic.twitter.com/hZu3hnQ7qo
— Lavely Bakshi (@lavelybakshi) November 4, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)