Electric Buses in Delhi: ఢిల్లీలో కొత్తగా 350 ఎలక్ట్రిక్ బస్సులు, జెండా ఊపి ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్, తాజా బస్సులతో 1,650కు చేరుకున్న మొత్తం ఈ-బస్సుల సంఖ్య

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈరోజు ఫిబ్రవరి 14న.... 350 ఈ-బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్, “ఈరోజు 350 బస్సులు ఫ్లాగ్ ఆఫ్ చేయబడ్డాయి. ఇప్పుడు, ఢిల్లీలో 1,650 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. " దేశంలోనే అత్యధిక ఎలక్ట్రిక్ బస్సులు ఉన్న నగరంగా ఢిల్లీ అవతరించిందన్నారు.

Electric Buses in Delhi (photo-ANI)

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2024 01:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).