ప్రముఖ న్యాయ నిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలీ నారీమన్‌ (95)(Fali Nariman) మృతి చెందారు.బుధవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిమై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.ఫాలీ నారీమన్‌జీ న్యాయనిపుణులు, మేధావులలో ఒకరు. సామాన్య ప్రజలకు న్యాయాన్ని చేరువచేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన కుటుంబం గురించే నా ఆలోచనంతా’ అని ప్రధాని మోదీ ఎక్స్‌(ట్విటర్)లో పోస్టు పెట్టారు. నారీమన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Here's PM Modi Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)