హిమాచల్ ప్రదేశ్ లోని కురుస్తున్న వర్షాలకు పలు నదుల్లో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. మండి జిల్లాలో బాఘి బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఫ్లాష్ ఫ్లడ్స్ ముంచెత్తాయి. బ్రిడ్జి పైనుంచి వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో పరాషర్ వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులతో పాటు పర్యాటకులు మొత్తం 200 మంది చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. ఛంబా నుంచి విద్యార్థులతో మండి వస్తున్న బస్సు, పరాషర్ నుంచి తిరిగి వస్తున్న టూరిస్టుల వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయని పోలీసులు తెలిపారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)