ఛత్తీస్‌గఢ్ అటవీ శాఖ గరియాబంద్ జిల్లాలోని అటవీ ప్రాంతం నుంచి చిరుతపులి పిల్లను రక్షించింది. అడవిలో తల్లి తోడు లేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న పులిని అటవీశాఖ అధికారులు గుర్తించారు. వారిని చూడగానే అమాయకంగా బిత్తర చూపులు చూస్తుండటంతో చలించి పోయిన అటవీ శాఖ అధికారులు తల్లి కోసం గాలించారు. తల్లి జాడ కానరాకపోవడంతో పులి పిల్లను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)