ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, మోడీ ఆదిత్యానాథ్ ఇంకా పలువురు ప్రముఖులు ప్రధాని మోదీకి జన్మదిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో దూసుకుపోతున్నదని ట్వీట్‌ చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అపారమైన కృషి‌, సమర్థ నాయకత్వం, అంకితభావం దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందడానికి దోహదపుతున్నది. మీరు ఇలానే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా.’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్య తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)