హర్యానా: పంచకులలోని అమరావతి మాల్‌లోని రివాల్వింగ్ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఉదయం అగ్నికీలలు ఎగసాయి. ప్రమాద స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Here's ANI Tweet
#WATCH | Haryana: Fire breaks out in a revolving restaurant at Amravati mall in Panchkula. pic.twitter.com/PkU0w5RWlS
— ANI (@ANI) March 31, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)