హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా వ్యభిచారం పెరిగిపోతోంది. రాత్రి తొమ్మిది దాటగానే నడి రోడ్డు మీదే వేశ్యలు దర్శనం ఇస్తున్నారు.. బస్సుల కోసం ఎదురు చూస్తూ దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలు రోడ్ల మీద నిలబడాలంటే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కేపీహెచ్‌బీలో వ్యభిచారం నిర్వహించే 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ సమీపంలో రాత్రి 8 గంటల నుంచి 10 వరకు 10 స్పెషల్ టీంలను ఏర్పాటు చేశాం.. వ్యభిచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్‌పల్లి ACP శ్రీనివాసరావు హెచ్చరించారు.

వీడియో ఇదిగో, ట్రైన్ బయట వేలాడుతూ రీల్, చెట్లు అడ్డు రావడంతో ఒక్కసారిగా ఢీకొని.. ఆ తర్వాత ఏమైందంటే..

Hyderabad Police arrested 8 women who operate prostitution in KPHB

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)