దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి. ఇందులో 4,24,98,789 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 11,639 మంది చికిత్స పొందుతుండగా, 5,21,530 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 1,222 మంది వైరస్ నుంచి బయటపడ్డారని, 43 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 79.25 కోట్ల కరోనా టెస్టులు చేశామని, నిన్న ఒక్కేరోజే 4,82,039 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పింది
India reports 1,033 new COVID-19 cases in last 24 hours
Read @ANI Story | https://t.co/c1j5DxmVsJ#COVID19 #India #Covid_19 pic.twitter.com/VgC0jTZnad
— ANI Digital (@ani_digital) April 7, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)