దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 31,377 మంది కోలుకున్నారని వివరించింది. కరోనా వల్ల నిన్న 278 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. దేశంలో ప్రస్తుతం 1,64,522 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉందని తెలిపింది. కరోనా నుంచి మొత్తం 4,21,89,887 మంది కోలుకున్నారని వివరించింది. మొత్తం మృతుల సంఖ్య 5,12,622గా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 176,19,39,020 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
India reports 15,102 fresh #COVID19 cases, 31,377 recoveries, and 278 deaths in the last 24 hours.
Active case: 1,64,522 (0.38%)
Daily positivity rate: 1.28%
Total recoveries: 4,21,89,887
Death toll: 5,12,622
Total vaccination: 1,76,19,39,020 pic.twitter.com/hEWKwEjOu9
— ANI (@ANI) February 23, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)