దేశంలో గురువారం 2628 కేసులు నమోదవగా, నేడు 2710 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,31,47,530కు చేరాయి. ఇందులో 4,26,07,177 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా, 5,24,539 మంది మరణించారు. మరో 15,814 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 14 మంది మృతిచెందగా, 2296 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.మొత్తం కేసుల్లో 0.04 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. ఇక రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.22 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతంగా ఉందని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 192.97 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
India reports 2,710 new COVID cases, 14 fatalities in last 24 hours; active cases rise to 15,814https://t.co/n91yv1IMj3
— Daily Excelsior (@DailyExcelsior1) May 27, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)