దేశంలో కొత్తగా 861 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, ఆరుగురు చనిపోయారు. మరో 929 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో బాధితుల సంఖ్య కు చేరాయి. ఇందులో 4,25,03,383 మంది కోలుకున్నారు. 5,21,691 మంది మరణించగా, ఇంకా 11,058 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌గా ఉన్నది 0.03 శాతం మాత్రమేనని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటిరకు 1,85,74,18,827 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. ఇందులో నిన్న ఒక్కరోజే 2,44,870 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది.
India reports 861 fresh #COVID19 cases, 929 recoveries, and 6 deaths in the last 24 hours.
Active cases: 11,058 (0.03%)
Death toll: 5,21,691
Total recoveries: 4,25,03,383
1,85,74,18,827 crore vaccine doses have been administered so far. pic.twitter.com/k63exSU7V9
— ANI (@ANI) April 11, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)