దేశంలో కొత్తగా 9,216 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 99,976 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న కరోనా నుంచి 8,612 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,70,115కి చేరుకుంది. నిన్న 73,67,230 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్పటివరకు మొత్తం 1,25,75,05,514 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
COVID19 | India reports 9,216 new cases in the last 24 hours; Active caseload stands at 99,976: Ministry of Health and Family Welfare pic.twitter.com/XNkaMS2qhW
— ANI (@ANI) December 3, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)