ఇండియన్ రైల్వేలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వే మంత్రిత్వశాఖ (The Ministry of Railways) క్లారిటీ ఇచ్చింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force)లో ఎలాంటి నియామక నోటిఫికేషన్ (Recruitment Notificaton) ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే(Indian Railway)లో 20వేల కానిస్టేబుల్(Constable) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. ఒకవేళ ఉద్యోగల భర్తీకి రైల్వేశాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచడంతోపాటు పత్రికా ప్రకటన చేస్తుందని పేర్కొంది.
Here's Updates
Constable Jobs in Indian Railways? RPF Issues Clarification on Fake Recruitment Notification for 19,800 Post #IndianRailways #RailwayRecruitment #RailwayVacancy @RailMinIndia @Central_Railway https://t.co/lCc3ujtvSH
— LatestLY (@latestly) January 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)