దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి మరో 2,363 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,177 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 193.83 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు 85.17 కోట్లు దాటాయి.
India's COVID tally crosses 4,000-mark after nearly 3 months
Read @ANI Story | https://t.co/TJsqf0Yz9p#COVID19 #India pic.twitter.com/m2YSnSjCcO
— ANI Digital (@ani_digital) June 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)