దేశంలో కొత్తగా 2568 పాజిటివ్ కేసులు, 20 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 19,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.04 శాతంగా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,84,913 కేసులు నమోదు అవగా... 5,23,889 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా కరోన రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 2911 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,41,887గా ఉంది.
India's daily cases fall below 3,000-mark, logs in 2,568 new COVID-19 infections
Read @ANI Story | https://t.co/zT8E9mJNDk#COVID19 #MoHFW pic.twitter.com/ZQ1sM8Lt32
— ANI Digital (@ani_digital) May 3, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)