జమ్మూ కశ్మీర్ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.47 శాతం ఓటింగ్ జరుగగా కిష్ట్‌వార్‌లోని పోలింగ్ స్టేషన్‌లో కాసేపు పోలింగ్ నిలిపివేశారు. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా ఓ వ్యక్తి పోలింగ్ స్టేషన్‌కు రాగా గందరగోళం నెలకొనడంతో కాసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడటంతో పోలింగ్‌ను తిరిగి ప్రారంభించారు.వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు ఒకే దేశం ఒకే ఎన్నికలు బిల్లు
Here's Tweet:
#WATCH | Jammu and Kashmir: BJP candidate from Kishtwar, Shagun Parihar says, "The (PDP) candidate came here and said this girl is playing the victim card and trying to get sympathy. I felt bad. I said why would I play the victim card and said you have made me a victim. They… https://t.co/vgcVLgrjbB pic.twitter.com/te879tY39W
— ANI (@ANI) September 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)