సిలికాన్ సిటీ బెంగుళూరు నగరాన్ని ప్రధానంగా ఇప్పుడు వాటర్ సమస్య వేధిస్తోంది. నీటి సంక్షోభం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో, నగరంలోని చాలా మంది టెక్కీలు నీటి సంరక్షణకు చురుగ్గా సహకరించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) వైపు మళ్లాలని సూచిస్తున్నారు. దీని వల్ల బెంగళూరుపై ఒత్తిడి తగ్గుతుందని, ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్లేలా చేస్తారని వారు భావిస్తున్నారు.

బెంగుళూరు వాటర్ కొరతపై ఓ వ్యక్తి రాహుల్ గాంధీని ట్యాగ్ చూస్తే ఓ యూజర్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. అందులో రాహుల్ జీ దయచేసి గమనించండి, Bengaluru Water Crisis పరిష్కరించడానికి ప్రాధాన్యతపై అవసరమైన పని చేయండి. నా స్నేహితుడు ఒకరు బెంగుళూరులో IT పరిశ్రమలో పని చేస్తున్న తన ప్రస్తుత అనుభవాన్ని పంచుకున్నారు, అతను పెళ్లి కోసం చూస్తున్నాడు, కాని నీటి సమస్య కారణంగా అమ్మాయిలు ఎవరూ బెంగళూరు ఉద్యోగితో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా లేరని తెలిపారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)