కారుపై వాలాడని ఓ చిన్నారిని కాలితో తన్నిన ఘటన కేరళలో చోటు చేసుకుంది. బాధిత చిన్నారి రాజస్థాన్‌కు చెందిన వలసకూలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పొన్నియపాలెంకు చెందిన షిహ్‌షద్‌గా నిందితుడిని గుర్తించారు పోలీసులు.సోషల్ మీడియా ద్వారా సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో.. చర్యలు తీసుకోని పోలీసులపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
A case has been filed against a #Kerala man for kicking a six-year-old boy who was leaning on his car. pic.twitter.com/QM5YSWgUDY
— Anamika Singh (@Anamika20744211) November 4, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)