మధ్యప్రదేశ్ లో ఓ ఘటనకు సంబంధించిన వీడియోని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో ఆకలితో ఉన్న బిడ్డకు పాలు పట్టించినందుకు మహిళను హోటల్ సిబ్బంది దారుణంగా కొట్టారు అంటూ క్యాప్షన్ జోడించింది. మధ్యప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయిందంటూ వీడియో ద్వారా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై విరుచుకుపడింది కాంగ్రెస్ పార్టీ. శివరాజ్‌ని తొలగించండి, కుమార్తెలను రక్షించండి అంటూ క్యాప్షన్ జోడించింది.

Woman brutally beaten by hotel staff for taking milk for a hungry child, MP Congress Shares Video in X (Photo-Video Grab)

Here's MP Congress Shares Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)