గ్రేటర్ నోయిడాలో ఉన్న గెలాక్సీ ప్లాజా మాల్(Galaxy Plaza Mall)లో ఇవాళ భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అయితే కొందరు వ్యక్తులు తమ ప్రాణాల్ని కాపాడుకునేందుకు బిల్డింగ్ మీద నుంచి దూకారు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మాల్‌కు చెందిన గ్లాసు కిటికీలపై వేలాడి ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందకు దూకారు. దూకండి.. దూకండి అంటూ కొందరు అరుస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు.
PTI Video
VIDEO | Fire breaks out at Galaxy Plaza in Gaur City 1 (Greater Noida West). People seen jumping from the third floor. pic.twitter.com/nZVwOSgkzs
— Press Trust of India (@PTI_News) July 13, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)