రూర్కీ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో ఐదుగురు రోగులు మరణించిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై హరిద్వార్ జిల్లా మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.ఈ విచారణకు కలెక్టరు కమిటీని ఏర్పాటు చేశారు. రూర్కీ ఆజాద్ నగర్ లోని 85 పడకల కొవిడ్ -19 ఆసుపత్రిలో ఉన్న 20 సిలిండర్లు అయిపోవడంతో తెల్లవారుజామున మార్చారు. దీంతో ఐదుగురు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని జిల్లామెజిస్ట్రేట్ చెప్పారు. ఆక్సిజన్ అందక రోగులు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా మెజిస్ట్రేట్ దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)