దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమ‌వారం లీటరు పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్‌ ధరలు పెరగడం (Fuel Price Hike) గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీట‌ర్‌కు రూ. 4 వ‌ర‌కు చ‌మురు సంస్థ‌లు పెంచాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 112.71, డీజిల్ లీట‌ర్ రూ. 99.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ. 114.19, డీజిల్ లీట‌ర్ రూ. 98.50, కోల్‌క‌తాలో పెట్రోల్ రూ. 108.85, డీజిల్ రూ. 93.92, చెన్నైలో పెట్రోల్ రూ. 105.18, డీజిల్ రూ. 95.33గా ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)